Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!

Дата публикации: 12-07-2026 13:30:54

మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా […]
The post Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 7:00 PM IST

మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జూలై 17 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ఓటిటిలో మిస్సవ్వకుండా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథా సహకారం అందించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే సమంత నిర్మాణం వహించింది.

July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️‍🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitadspic.twitter.com/0pgDLow1n4

— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు!5612-07-2026
2అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!6712-07-2026
3Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
4ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
5‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
6పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
7విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!5612-07-2026
8‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
9‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ !0513-07-2026
10నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?0512-07-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 5. Информативность: 6. Источник: www.123telugu.com.