Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!

Дата публикации: 12-07-2026 17:14:34

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కూడా ఒకటి. ఈ చిత్రంలో నేషనల్ క్రష్, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా రష్మిక మందన్నా స్టోరీ ఒకటి ఫ్యాన్స్ లో కేజ్రీగా వైరల్ అవుతుంది. ఓ […]
The post విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 10:44 PM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కూడా ఒకటి.

ఈ చిత్రంలో నేషనల్ క్రష్, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా రష్మిక మందన్నా స్టోరీ ఒకటి ఫ్యాన్స్ లో కేజ్రీగా వైరల్ అవుతుంది.

ఓ సీక్వెన్స్ కి సంబంధించి విజయ్ పై తీసిన ఫోటో ఒకటి రష్మిక షేర్ చేసి దీనిని నేను చూపించవచ్చో లేదో లేదా నన్ను ఇది తీసేయమంటారో ఏమో కానీ ఈ బాయ్స్(విజయ్ దేవరకొండ, డైరెక్షన్ టీం) ఒక భయానక వర్క్ చేస్తున్నారు అది బిగ్ స్క్రీన్స్ పై చూసేందుకు ఎదురు చూడలేకపోతున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని రష్మిక తెలిపింది.

దీనితో రణబాలి లో ఆ మ్యాడ్ సీక్వెన్స్ కోసం ఇపుడు చర్చగా మారింది. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ఈ పీరియాడిక్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
2Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
3అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!6712-07-2026
4‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
5పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
6నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?0512-07-2026
7Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!5612-07-2026
8‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
9చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు!5612-07-2026
10THR: Хоакин Феникс снимется в новом фильме Ридли Скотта про Наполеона0016-10-2020

Классификация: Культура. Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 5. Информативность: 6. Источник: www.123telugu.com.