Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?

Дата публикации: 12-07-2026 12:31:41

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో వస్తున్న ‘రాకా’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బన్నీ నటించే పాత్రల పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. బన్నీ నాలుగు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. తాత పాత్రలో, తండ్రి పాత్రలో, అలాగే ఇద్దరు కొడుకుల పాత్రల్లో కూడా బన్నీ కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. మొత్తానికి […]
The post నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 6:01 PM IST

Allu-Arjun

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో వస్తున్న ‘రాకా’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బన్నీ నటించే పాత్రల పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. బన్నీ నాలుగు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. తాత పాత్రలో, తండ్రి పాత్రలో, అలాగే ఇద్దరు కొడుకుల పాత్రల్లో కూడా బన్నీ కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే,

కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. 2027లో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!5612-07-2026
2ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
3Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
4అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!6712-07-2026
5పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
6Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!5612-07-2026
7‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
8‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
9చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు!5612-07-2026
10СМИ: Рами Малек отказался бы от роли религиозного фанатика в 25-й ленте бондианы0004-07-2019

Классификация: Культура. Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 5. Источник: www.123telugu.com.